చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అదరకొట్టిన గౌతమ్, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ చేసారు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు.…
