షాకింగ్: గౌతమ్ మీనన్‌కు కోర్టు భారీ జరిమానా.. ఏకంగా రూ. 4.25 కోట్లు కట్టాల్సిందే!
స్టైలిష్ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఒక క్రేజీ డైరెక్టర్‌కు మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది, దశాబ్ద కాలం నాటి పాత బాకీ ఇప్పుడు వడ్డీతో సహా కొంపముంచే స్థాయికి చేరుకుంది! ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. గౌతమ్ వాసుదేవ్…
