మహేష్ ‘వారణాసి’ స్టోరీ లీక్! ఒకటో పార్ట్ ‘గ్లోబ్ ట్రాటర్’.. రెండోది ‘టైమ్ ట్రాటర్’?
టాలీవుడ్ జక్కన్న ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ సినిమా పేరు ‘వారణాసి’ (Varanasi) అని కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఇంటర్నెట్‌లో సెర్చింగ్ పెరిగిపోయింది. ఏప్రిల్ 7, 2027 న వరల్డ్ వైడ్ రిలీజ్…
