ఇది ట్రోలింగ్ కాదు, డైరక్టర్ పై డైరక్ట్ గా పెట్రోలే

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. కార్తీ హీరోగా వచ్చిన కైథి (2019), కమల్ హాసన్‌తో చేసిన విక్రమ్ (2022) — రెండు కూడా క్రిటికల్, బాక్సాఫీస్ లెవెల్‌లో గెలిచాయి. అతని ముందు సినిమా లియో…