మోహన్ లాల్ ‘ఎల్2: ఎంపురాన్’ నిర్మాతపై ఈడీ దాడి,పార్లమెంట్ లో రచ్చ

మళయాల నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ‘ఎల్‌2-ఎంపురాన్‌’ సినిమా నిర్మాతల్లో ఒకరైన గోపాలన్‌ తన సంస్థ ద్వారా రూ.1000 కోట్ల అనధికార నగదు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంస్థపై వచ్చిన ఆరోపణలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం…