గోపీచంద్ సంచలన నిర్ణయం: ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి.. ఆ కొత్త ఇల్లు వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
హైదరాబాద్‌లోని తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి , మ్యాచో స్టార్ గోపీచంద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి మకాం మార్చబోతున్నారా? తాజాగా వైజాగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఆయన ప్రత్యక్షం అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది! టాలీవుడ్ యాక్షన్ హీరో…
