Tag: Harish Shankar vs Mahesh Babu Fans

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు: అసలు ఆ ‘డిలీటెడ్’ ట్వీట్‌లో ఏముంది?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి మొదలవ్వకముందే, సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద యుద్ధమే జరిగిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మేనియాతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని భావిస్తున్న తరుణంలో, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన…