సమంత హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లిందో తెలుసా? లేట్ అయినా లాంగ్ ట్రిప్!
పెళ్లి అయ్యింది… కానీ హనీమూన్ ఎప్పుడు? ఎక్కడ? అన్న ప్రశ్నే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్. నటి సమంత రూత్ ప్రభు – దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత వారి రొమాంటిక్ వెకేషన్‌పై రకరకాల కథనాలు వైరల్…
