Bro Alert!: ఎన్టీఆర్ War 2 OTT అప్డేట్

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన “వార్ 2” బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవతూండటంతో, వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ…

82 కోట్ల క్రేజ్…కానీ 50% లాస్?: “వార్ 2” తెలుగు పరిస్దితి ఏమిటి?

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా “వార్ 2” ను ఎంచుకోవడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్ వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చర్చనీయాంశమైంది.…

‘వార్ 2’ బాక్సాఫీస్ బోల్తా – స్పై యూనివర్స్ క్లోజ్ అవుతుందా?!

యశ్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో యాంబిషియస్ గా నిర్మించిన వార్ 2 భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నార్త్–సౌత్ స్టార్‌లను ఒకే తెరపై చూసే అవకాశం దక్కుతుందని ప్రేక్షకుల్లో పెద్ద హైప్ క్రియేట్…

400 కోట్ల దగ్గరలో కూలీ – వార్ 2 మాత్రం కష్టాల్లో?

ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ రెస్క్యూ చేయకపోతే, కూలీ – వార్ 2 రెండూ సెకండ్ డే నుంచే కూలిపోయేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిశ్రమ సమీక్షలు వచ్చినా, కృష్ణాష్టమి సెలవు రెండు సినిమాలకు లైఫ్ ఇచ్చింది. రజనీ పవర్…

ఆ రెండు డిజాస్టర్ ఫిల్మ్స్ తో వార్ 2 ని పోలుస్తున్నారేంటి భయ్యా?

సోషల్‌ మీడియా లో ముఖ్యంగా ట్విట్టర్ లో ప్రతి సినిమా రీలీజ్‌ అయిన వెంటనే విశ్లేషణ, పోలికలు, ఫ్యాన్ రియాక్షన్స్ షేర్ అవుతూంటాయి. హిట్ అయితే ఎందుకు హిట్టైందో, ప్లాఫ్ అయితే ఎలా ఫెయిల్ అయ్యిందో చూస్తూ పోలుస్తూ చెప్తూంటారు. ఈ…

కూలీ vs వార్ 2: ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ యుద్ధం – ఎవరు గెలిచారు?

వార్ 2, కూలి …రెండు చిత్రాలు భారీ అంచనాలతో ఒకే రోజు రిలీజ్‌ అయ్యాయి. రజనీకాంత్, హృతిక్ - ఎన్టీఆర్ కాంబినేషన్లు ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాయి. రిలీజ్‌కు ముందే బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్లతో…

ఓటీటీలోకి కూలీ, వార్ 2! ఎప్పటినుంచి, ఏ ఓటిటిలో…?

బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌తో రిలీజ్ అయిన కూలీ & వార్ 2 — ఇప్పుడు థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయాయి. ఈ వీకెండ్ థియేటర్లను కుదిపేస్తాయని భావించిన ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు, ప్రేక్షకులను నిరాశపరిచాయి. కూలీ — లోకేష్…

ఎన్టీఆర్ టాలెంట్ వృథా అయ్యిందా? అభిమానుల ఆవేదన

ఉదయం 6 గంటలకే థియేటర్ల ముందు క్యూలు — అదే ఉత్సాహంతో YRF స్పై థ్రిల్లర్ వార్ 2 ఫస్ట్ షోకి పరుగులు తీసిన ఎన్టీఆర్ అభిమానులు. తెరపై విక్రమ్‌గా, హృతిక్ రోషన్‌ (కబీర్) కి ఎదురెదురుగా నిలిచిన ఎన్టీఆర్ కనిపించగానే…

అమెరికాలో రజనీ సునామీ – ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’కి షాక్!

అమెరికాలో బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ – ‘వార్ 2’ పోటీకి మొదటి రౌండ్ ఫలితం వచ్చేసింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మల్టీస్టారర్ వార్ 2ని, రజనీకాంత్ మాస్ ఎంటర్‌టైనర్ కూలీ ఊహించని రీతిలో దాటేసింది.…

ఎన్టీఆర్ హీరోగా సోలో హిందీ మూవీ?

ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రూపొందిన వార్ 2 నేడు థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కథలో కొత్తదనం అంతగా లేకపోయినా, హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించిన హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా మారాయని ప్రేక్షకులు…