“డ్యూడ్” టీంకి కోర్టు షాక్! – ఇళయరాజా విజయం, పాటలు వెంటనే డిలీట్ ఆర్డర్!
ప్రదీప్ రంగరాజన్ హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన “డ్యూడ్” ఈ మధ్యకాలంలో వచ్చిన సాలిడ్ బ్లాక్‌బస్టర్‌లలో టాప్‌లో నిలిచింది. రిలీజ్ అయ్యి వారం కావడానికి ముందే సినిమా 100 కోట్ల గ్రాస్ అందుకోవడం అంటే ఆ హైప్ స్థాయి ఏంటో…
