ఐ-బొమ్మ రవి మరోసారి కస్టడీలో! ఈసారి పోలీసులు ఏ బాంబు పేల్చబోతున్నారు?
ఐ-బొమ్మ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇమంది రవి అరెస్టుతో కేసు ముగుస్తుందని అనుకున్న చాలామందికి— ఇప్పుడు పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది: “ఈ పైరసీ నెట్‌వర్క్ ఇంకా పూర్తిగా ఛేదించలేదు.”అదే కారణంగా రవిపై…
