‘పెద్ది’లో సెన్సేషనల్ ఐటెం సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ అందాల జాతర చూడాల్సిందే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌తో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే ఐటెం సాంగ్‌లో మెరవబోయే ఆ సుందరి ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా…
