దళపతి ఫ్యాన్స్‌కు మరో షాక్: 500 కోట్ల సినిమా చిక్కుల్లో.. రిలీజ్ డౌటేనా?
దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు థియేటర్లలో బొమ్మ పడుతుందా అని వెయ్యి కళ్లతో చూస్తున్న అభిమానుల ఆశలపై సెన్సార్ బోర్డ్ నీళ్లు చల్లింది. అసలు ‘జన నాయకన్’కు లైన్ క్లియర్ అయ్యేలా కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే.. జనవరి…
