జాన్వీ కపూర్‌కు కరణ్ జోహార్ డైరక్ట్ వార్నింగ్? ‘అశాంతి, అభద్రతాభావం’ అంటూ విరుచుకుపడ్డ మెంటార్!
నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతుంటే.. ఎవరైనా ఎంతని భరిస్తారు? తనను నమ్మి కెరీర్ ఇచ్చిన ‘గాడ్ ఫాదర్’నే కాదని, రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించిన జాన్వీ కపూర్ ఉదంతం ఇప్పుడు బాలీవుడ్‌లో చిచ్చు రేపుతోంది. దీనిపై కరణ్ జోహార్ స్పందించిన తీరు…
