జపాన్ లో ప్రభాస్ మేనియా! అందుకే డార్లింగ్ ఈ డెసిషన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో కల్చర్ లెవెల్ పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” అక్కడ రిలీజ్ అయిన దగ్గరినుంచే ప్రభాస్‌కి అక్కడ క్రేజ్ కి ఆకాశమే హద్దులైంది. హీరోని ఒక్కసారి చూసేందుకు హైదరాబాదుకే వచ్చే జపనీస్ ఫ్యాన్స్ ఉన్నారు……
