Tag: jathi ratnalu

ప్రియదర్శికి పరిస్దితి ఏమిటి ఇలా దారణంగా మారింది?!

ఒకప్పుడు ‘పెళ్లి చూపులు’, ‘జాతిరత్నాలు’ అంటూ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రియదర్శి, ‘బలగం’ సినిమాతో ఒక రేంజ్‌కు వెళ్ళిపోయాడు. టాలీవుడ్‌లో కమెడియన్ నుంచి సీరియస్ హీరోగా మారి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందా?…