పబ్లిసిటీ కాదు… సైకాలజీ! రాజమౌళి రూట్ ఫాలో అయితేనే సక్సెస్ గ్యారెంటీ!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక్క హీట్ టాపిక్ — రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29! ఇది కేవలం సినిమా కాదు, సినిమా మేకింగ్, మార్కెటింగ్ రెండింటినీ రీడిఫైన్ చేసే ప్రాజెక్ట్! బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జక్కన్న నుంచి వచ్చే…
