298 కోట్ల బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి! ‘కొత్త లోక’ డిజిటల్ రిలీజ్ డేట్ ఫైనల్!
థియేటర్లలో రికార్డులు బద్దలుకొట్టిన ‘కొత్త లోక (Lokah: Chapter 1)’ ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది! ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. కల్యాణి ప్రియదర్శన్ నటన, డొమినిక్ అరుణ్ డైరెక్షన్, అలాగే దుల్కర్…
