పవన్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ -అక్కడ మాత్రం డిజాస్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతోకాలంగా ఆత్రుతగా ఎదురుచూసిన సినిమా 'హరిహర వీరమల్లు' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. హరి హర వీరమల్లు ఇది ఫిక్షనల్ స్టోరీ. చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో…






