మంచు ఫ్యామిలీలో మళ్లీ మంట: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్టరీ వెనుక అసలు కథ వేరే ఉందా?
24 ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. దీని కోసం ఓ 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అలాంటి మెగాప్రాజెక్ట్‌కి సంబంధించిన అత్యంత కీలక హార్డ్ డిస్క్ మిస్ అయిందని— అదే సంస్థలో పని చేస్తున్న ఆఫీస్…
