‘ఆన్ ది రోడ్’ రివ్యూ: లడఖ్ మంచు మధ్య మంటలు రాజేసిన ప్రేమ కథ!

కొన్ని ప్రేమలు విడిపోయి ఎన్నాళ్లైనా గుండెల్లో మంటలు రేపుతూనే ఉంటాయి. అదే వరుణ్ పరిస్థితి. వరుణ్ (రాఘవ్ తివారీ) కెనడాలో ఉన్నా మనస్సు నిండా శృతి (స్వాతి మెహ్రా) జ్ఞాపకాలే. దాంతో గతాన్ని వదిలేయలేక ఇండియాకు తిరిగి వస్తాడు. అతనికి తెలియదు……