శ్రీలీల షాకింగ్ అప్‌డేట్..ఆ హీరోతో రిలేషన్ హద్దులు దాటుతోందా?
తెలుగు తెరపై తన డ్యాన్స్‌లతో, గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌ను టార్గెట్ చేసింది. కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె చేస్తున్న హిందీ డెబ్యూ మూవీ 2025లోనే రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే…
