కేదార్‌నాథ్‌లో సారా అలీ ఖాన్‌కు నో ఎంట్రీ? ఆలయ కమిటీ షాకింగ్ రూల్.. అఫిడవిట్ ఇస్తేనే దర్శనం!
7 సార్లు వచ్చినా వదలని వివాదం.. సారా అలీ ఖాన్ భక్తిపై ఆలయ బోర్డు సీరియస్! సనాతన ధర్మంపై ప్రూఫ్ అడుగుతున్న కమిటీ.. అసలు ఏం జరుగుతోంది? వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌కు ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ…
