“భైరవంకి భారీ సవాళ్లు: మహేష్ ‘ఖలేజా’ రీరిజిలీజ్, IPL, ఓటీటీ సినిమాలు ప్రభావం
గత కొంతకాలంగా తెర నుండి కనుమరుగైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి త్రిమూర్తులు ‘భైరవం’ సినిమాలో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళంలో హిట్ అయిన గ్రామీణ చిత్రం ‘గరుడన్’ రీమేక్ అయిన ఈ సినిమా శుక్రవారం…


