అజిత్ – మైత్రి కాంబో… ఈసారి భారీ బెట్!
తమిళ స్టార్ అజిత్ కుమార్ ఇప్పుడు కూల్ బ్రేక్‌లో ఉన్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయ్యి, సమ్మర్‌లో మంచి హిట్ ఇచ్చింది. దర్శకుడు ఆధిక్ రావిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మించారు. ఆ…
