‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ రివ్యూ

సైకియాట్రిస్ట్ శ్యామ్ (సత్యరాజ్) కి మనవరాలు నిధి (మేఘనా) అంటే పంచ ప్రాణాలు. తన కొడుకు, కోడలు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో, నిధినే కంటికి రెప్పలా చూసుకుంటూ, ధైర్యం కోసం మహాభారతంలో యుద్దవీరుడు బార్బరిక్ కథ చెబుతూ పెంచుతుంటాడు. అయితే ఒక రోజు…