శేఖర్ కమ్ముల మజాకా, “కుబేర” ప్రి-రిలీజ్ బ్లాక్‌బస్టర్!
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న – ఈ త్రయం కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించడమే ఓ హైప్. అదేంటంటే… దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ హైప్‌ని మార్కెట్ హంగామాగా మార్చేశాడు! “కుబేర” సినిమా విడుదల కాకముందే… బిజినెస్ మార్కెట్‌లో సంచలనం…
