బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ రిజల్ట్ అంత దారుణమా?
ఈ మధ్య కాలంలో పాత హిట్ సినిమాల రీరిలీజ్‌లు టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలకు స్పెషల్ షోల పేరుతో పాత బ్లాక్‌బస్టర్‌లను తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు. కొన్ని సినిమాలు ఓ రేంజిలో కలెక్షన్ల వర్షం…
