“కూలీ” ఫ్లాప్ తర్వాత లోకేష్ కనగరాజ్ సైలెంట్ ప్లాన్ !
పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద పెద్ద స్టార్‌లతో సినిమాలు చేయాలనే కలలతో ఉన్న టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కి, ఇటీవల వచ్చిన ‘కూలీ’ ఫ్లాప్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆయన ప్లాన్ చేసిన ప్రాజెక్టులు కూడా…
