మద్రాస్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు.. చివరకు ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంలో ఊహించని ట్విస్ట్!
తమిళ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా హైడ్రామా నడిపిస్తున్న ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సెన్సార్ సర్టిఫికేట్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన చిత్ర యూనిట్.. ఇప్పుడు అనూహ్యంగా తమ కేసును ఉపసంహరించుకోవాలని (Withdraw)…
