బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కంటే సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు. సంగీత ప్రపంచానికి జాతిపిత ఆర్డీ బర్మన్ అని ఆయన తెలిపారు.…