2025 ని మిస్ చేసుకుంటున్న తెలుగు సూపర్ స్టార్స్ వీళ్లే!

2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…

‘ఆపరేషన్‌ సిందూర్’ పై పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ స్పందన

పహల్గాం ఉగ్ర దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్‌ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఈ దాడులు చేసినట్లు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌…

సంక్రాంతి 2026 రచ్చ రీ–లోడ్‌డ్! త్రివిక్రమ్ vs అనిల్ రావిపూడి

"సంక్రాంతి" అంటే తెలుగు రాష్ట్రాల్లో కేవలం పండుగ కాదు… సినిమా థియేటర్లకు ఉత్సాహం,ఊపు ! కోట్ల రూపాయల బిజినెస్, హౌస్‌ఫుల్ బోర్డుల రచ్చ, ఫ్యాన్స్ ఊరేగింపులు… ఇదే సంక్రాంతి స్పెషలిటీ. ఇప్పుడు ఆ రచ్చ మళ్లీ రెడీ అవుతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న…

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపటం అంతటా చర్చనీయాంశంగా మారింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. సురానా గ్రూప్ ప్రకటనలో నటించేందుకు…

మహేష్ బాబు …పడవలో ఫైట్, 3 వేల మందితో

ఫారెస్ట్‌‌ అడ్వెంచరస్‌‌ యాక్షన్‌‌ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనట్లు సమాచారం. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, యూరోప్ లోనూ ఈ మూవీ షూటింగ్‌‌ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న…

మహేష్ సినిమా కోసం దేవకట్టాను దింపిన రాజమౌళి

ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి ( SS Raja mouli) కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా…

మహేష్ , రాజమౌళి చిత్రం ఇంట్రస్టింగ్ అప్డేట్, ఫ్యాన్స్ కు పండగే

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్‌ (Mahesh Babu) మునుపెన్నడూ చేయని ఓ…

మరోసారి ‘కుర్చీ మడత’ పెట్టిన మహేష్ బాబు

2024 సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయ్యింది. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అయితే తల్లి, కొడుకు సెంటిమెంట్‌తో వచ్చిన గుంటూరు కారం సినిమాకి…

ఇక నుంచి అది మహేష్ మొక్క

మహేష్ బాబు రీసెంట్ గా ఒరిస్సాలోని కోరాపుట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కోసం కథ ప్రకారం, కోరాపుట్ లోని దేవ్ మాలి పర్వతాన్ని ఎంచుకున్నారు. ఆ పర్వత ప్రాంతంలోనే…

మహేష్ కొడుకు యాక్టింగ్ స్కిల్స్.. వీడియో చూశారా?

చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి అదరకొట్టిన గౌతమ్, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ చేసారు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు.…