

రష్మికను ఉద్దేశించేనా మనోజ్ బాజ్‌పేయీ కామెంట్స్: సోషల్ మీడియా లో వేడెక్కిన డిబేట్!
బాలీవుడ్‌లో పీఆర్ గేమ్ మీద తన కోపాన్ని వెల్లగక్కిన మనోజ్ బాజ్‌పేయీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అదే సమయంలో ఆయన రష్మిక పైన సెటైర్స్ వేసారని అంటున్నారు. అయితే ఆయన మాటల్లో ఎక్కడా రష్మిక పేరు ప్రస్తావించలేదు. కానీ…