రాజమౌళిని చూసి కమల్ కు ఊపొచ్చిందా… ఇప్పుడేం చెయ్యబోతున్నాడో తెలుసా?
తమిళ స్టార్ కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే ప్రకటించిన మహత్తర ప్రాజెక్ట్ ‘మరుదనాయగమ్’ గురించి తెలుసు కదా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ విజన్‌తో 1996లో స్టార్ట్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత…
