చిరు – వెంకీ కలసి సెలబ్రేషన్ సాంగ్.. థియేటర్స్‌లో ఫెస్టివల్ పక్కా!
వెంకటేష్, చిరంజీవి ఒకే స్క్రీన్‌పై కలసి డ్యాన్స్ చేస్తే.. ఆ మాస్, క్లాస్ ఎంజాయ్‌మెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే జరగబోతోందన్న న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో హంగామా మొదలైంది. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి…

