“మిరాయ్” ఓటీటీలోకి వచ్చేసింది… కానీ ఈసారి ట్విస్ట్‌తో!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – విజువల్ బ్రిలియన్స్ కి పేరుగాంచిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ “మిరాయ్”, థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. అయితే……









