నాని – విజయ్ దేవరకొండల రికార్డులకే షాక్ ఇచ్చిన తేజా సజ్జా! ట్రేడ్ టాక్ హీట్!
తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ…









