భూటాన్‌ కార్ల స్మగ్లింగ్‌ కేసు– దుల్కర్‌ మేటర్ ఏమైంది,కోర్టు ఏమంది?!

మాలీవుడ్‌ పరిశ్రమను మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిని కుదిపేస్తున్న సంచలన వ్యవహారం — ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’!సినిమా రంగానికే పరిమితం కాని ఈ కేసు ప్రభావం ఇప్పుడు బిజినెస్‌, రాజకీయ వర్గాల వరకూ విస్తరించింది. కానీ చర్చలన్నీ మాత్రం ఫోకస్‌ అయ్యాయి ఇద్దరు…

లోకా 45 డేస్ కలెక్షన్స్: లేడీ సూపర్ హీరో రాసిన 300 కోట్లు హిస్టరీ!

ఓనం కానుకగా విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ మలయాళ సినిమాకి కొత్త దారులు చూపించింది! దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ లేడీ సూపర్‌హీరో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. కళ్యాణి…

“నా కారు స్మగ్లింగ్ కాదు.. లీగల్‌గానే కొన్నాను!” – దుల్కర్ సల్మాన్ కోర్టుకి

కస్టమ్స్ అధికారుల సీజ్‌తో కేరళలో కలకలం రేపిన దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. "నా కారు స్మగ్లింగ్‌దీ కాదు, ట్యాక్స్ ఎగవేత జరగలేదు.. నేను ఇండియన్ రెడ్ క్రాస్‌ నుంచి లీగల్‌గా కొనుగోలు చేశాను" అని…

దుల్కర్ సల్మాన్ గ్యారేజీపై కస్టమ్స్ దాడి… రెండు లగ్జరీ కార్లు సీజ్!

కేరళలో కార్ల స్కామ్ విషయం భారిగా కలకలం రేపేలా కనపుడుతోంది. నిన్న కస్టమ్స్ అధికారులు చాలా మంది సినిమా వాళ్ల ఇళ్లలో సెర్చ్‌లు చేశారు.ముఖ్యంగా పృధ్విరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్‌ల ఇళ్ళు కూడా ఈ లిస్టులో ఉండటమే సంచలనమైంది.…

దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై కస్టమ్స్ దాడులు.. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ సెన్సేషన్!

కేరళలో లగ్జరీ కార్ల మాఫియాపై కస్టమ్స్‌ పెద్ద ఎత్తున దాడులు చేసి సంచలనం సృష్టించింది. భూటాన్‌ నుంచి కోటి రూపాయిలకు పైగా విలువైన కార్లు అక్రమంగా ఇండియాలోకి వస్తున్నాయన్న ఇంటెలిజెన్స్‌ ఆధారాలపై, కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) "ఆపరేషన్‌ నమ్‌ఖోర్"…

ఓ నటుడి మహోన్నత ప్రయాణం – మోహన్‌లాల్‌కు మరో అత్యున్నత గౌరవం!

మలయాళ సినీ పరిశ్రమ గర్వకారణమైన అగ్రనటుడు మోహన్‌లాల్‌ మరో అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నత గుర్తింపుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ప్రకటించబడింది. 2023 సంవత్సరానికి గానూ ఈ గౌరవం వరించగా, సెప్టెంబర్‌ 23న…

కేవలం 35 కోట్ల బడ్జెట్‌తో… 300 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్న ‘లోక’?

మహిళా సూపర్‌హీరో సినిమా ‘లోకా’…అదే రోజున రిలీజ్ అయిన పలు సినిమాల పోటీలోనూ బాక్సాఫీస్‌ను కుదిపేస్తూ మాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది.‘లోక చాప్టర్‌ 1: చంద్ర’ (తెలుగులో కొత్త లోక) చిత్రంతో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌…

‘దృశ్యం 3’ గురించి షాకింగ్ మేటర్ చెప్పిన డైరక్టర్, ఇలా అయితే హిట్టవుతుందా?!

మొదటి భాగం దృశ్యం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ వెర్షన్లలోనూ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ సస్పెన్స్, సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో కలిపిన థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు కల్ట్ స్టేటస్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 కూడా…

కళ్యాణి ప్రియదర్శన్ ‘కొత్త లోక’ షాకింగ్ కలెక్షన్స్ ! అసలు ఊహించలేం

‘కొత్త లోక’ సినిమా గురించే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగిన వాంపైర్ గా కనిపించింది. ఈ సినిమాతో మలయాళంలో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించారు. ఈ యూనివర్స్‌లో భాగంగా ముందుగా కొత్త…

సైమా అవార్డ్స్‌ 2025: తెలుగు, కన్నడ, తమిళ,మళయాళ విజేతల లిస్ట్

దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్‌ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో అత్యంత ఎక్కువ…