హిట్ కోసం హారర్ కామెడీ, మెగా ప్రిన్స్ కు కలిసొచ్చేనా
వరుసగా సినిమాల ప్లాఫులతో సతమతమవుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej). రీసెంట్ గా ‘మట్కా’ (Matka) సినిమాతో వచ్చినా అదీ అలరించలేకపోయింది. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ ఈ సారి రూట్ మార్చాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్న…









