బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప2 రికార్డ్ ల వేట కొనసాగుతోంది. ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు. పుష్ప2 మూవీ ఊహకందని రాంపెజ్ ను లాంగ్ రన్ లో చూపెడుతోంది. ఇన్నాళ్లూ భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఎపిక్ రాంపెజ్ ను ఇక ఆపేస్తుంది అనుకుంటున్న టైంలో సినిమా లో డిలేట్ చేసిన 20 నిమిషాల ఫుటేజ్ ను ఇప్పుడు కలపటంతో మరోసారి థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.

7వ వారంలో ఎగస్ట్రా ఫుటేడ్ యాడ్ చేస్తున్నట్లు చెప్పడం అలాగే టికెట్ రేట్స్ ను భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా సినిమా మీద ఆడియన్స్ లో మళ్ళీ ఆసక్తి పెరిగిపోయింది. నార్త్ బెల్ట్ లో చాలా సెంటర్స్ లో ఆక్యుపెన్సీ అదరకొడుతున్నాయి.

సినిమా టోటల్ గా 43 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉నైజాం : 104.15Cr
👉సీడెడ్: 35.52Cr
👉ఉత్తరాంధ్ర: 24.97Cr
👉ఈస్ట్ గోదావరి: 13.62Cr
👉వెస్ట్ గోదావరి: 10.32Cr
👉గుంటూరు: 16.03Cr
👉కృష్ణా: 13.13Cr
👉నెల్లూరు: 8.18Cr
ఆంధ్రా- తెలంగణా టోటల్ :- 225.92CR(344.25CR~ Gross)
👉కర్ణాటక: 53.31Cr
👉తమిళనాడు: 34.81Cr
👉కేరళ: 7.60Cr
👉హిందీ+రెస్టాఫ్ ఇండియా : 385.95Cr
👉ఓవర్ సీస్ – 127.16Cr***Approx
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : 834.75CR(Gross- 1,751.45CR~)

, , , ,
You may also like
Latest Posts from