కూలీ vs వార్ 2: ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ యుద్ధం – ఎవరు గెలిచారు?
వార్ 2, కూలి …రెండు చిత్రాలు భారీ అంచనాలతో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్, హృతిక్ - ఎన్టీఆర్ కాంబినేషన్లు ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాయి. రిలీజ్కు ముందే బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్లతో…







