అఖండ 2ని వెనక్కి నెట్టేది ఎవరు? బోయపాటి ధీటైన సమాధానం
బాలయ్య బాబు రచ్చ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలా ఉంటుందో తెలుసా? శివతాండవం ఊపెక్కబోతుంది! బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండుగే. ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్‌లోకి వెళ్లింది. “అఖండ 2: తాండవం”…
