మైత్రీ మూవీ మేకర్స్‌పై దాడి మొదలైందా? నవీన్ యెర్నేని పేరుతో ఫేక్ అకౌంట్ వెనుక ఎవరు?
టాలీవుడ్లో మరోసారి సైబర్ మోసం కలకలం రేపింది. ఈసారి టార్గెట్ అయ్యింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. నిర్మాత నవీన్ యెర్నేని పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెలుగులోకి రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎవరో గుర్తుతెలియని…
