ఆనంద్ దేవరకొండ సినిమాకు 25 కోట్లా !షాక్ లో ఇండస్ట్రీ

ఆనంద్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఆదిత్య హాసన్‌తో కలిసి చేస్తున్న సినిమా బడ్జెట్‌ — భారీగా ₹25 కోట్లు! ఇదే కాదు, మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడితో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న…

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్దం, రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ హీరోగా, ‘సాహో’ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ స్దాయిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి దసరా సీజన్‌కి సూపర్ హిట్‌గా నిలిచింది.…

“తక్షకుడు”గా మారిన ఆనంద్ దేవరకొండ!

థియేటర్స్‌లో వరుసగా సినిమాలు హల్‌చల్ చేస్తున్నా… ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు! కొత్త కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ఇప్పుడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఓ యాక్షన్ షాకర్‌తో రెడీ అయ్యాడు! ‘తక్షకుడు’…

షారుక్ ఖాన్‌ కి, నెట్‌ఫ్లిక్స్‌కి ఢిల్లీ హైకోర్టు షాక్‌

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, ఆయన సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అలాగే ప్రముఖ ఓటిటి సంస్ద నెట్‌ఫ్లిక్స్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు…

అఫీషియల్ బ్లాస్ట్ : ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’

ఈ ఏడాది భారీ అంచనాలతో థియేటర్లలో దూసుకొచ్చిన ‘వార్ 2 (War 2)’ చివరికి ఓటీటీ బాట పట్టింది! యశ్ రాజ్ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో మరో మెగా మిషన్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్…

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్! ‘OG’ ఓటీటి రిలీజ్ ఎప్పుడు అంటే…!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా బ్లాక్‌బస్టర్ ‘OG’ రిలీజై రెండు వారాలు దాటినా థియేటర్లలో ఇంకా దూసుకుపోతోంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం,…

“వార్ 2” OTT రిలీజ్‌పై Netflix మౌనం ఎందుకు?

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన "వార్ 2" ఆగస్టులో భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిందిగానీ… బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది. 367 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం పూర్తిగా దారుణంగా పడ్డింది.…

ఎన్టీఆర్ ‘వార్ 2’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్!!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2.బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం…

OG OTT రైట్స్: పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ డీల్ ! ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ "OG" రిలీజ్ ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే డే 1 ప్రీమియర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ హవా కొనసాగుతుండగా, ఇప్పుడు ఓటీటీ డీల్ నెట్టింట హాట్ టాపిక్‌గా…

“మహావతార్ నరసింహ” హఠాత్తుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలు – ఎందుకిలా ?

భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అవతారాలలో ఒకటైన నరసింహుడి ఆధారంగా తెరకెక్కిన “మహావతార్ నరసింహ” సినిమా, ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. విజువల్ గ్రాండ్యూర్, రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలు, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో దేవతా కథనాన్ని కొత్తగా అల్లిన తీరు…