అల్లు అర్జున్ కొత్త సినిమాకు షాకింగ్ ఓటిటి డీల్, అస్సలు మీరు ఊహించని రేటు?
పాన్‌ఇండియా అంటే ఇప్పుడు మాట కాదు… మార్కెట్ పవర్! ఐకాన్ స్టార్ Allu Arjun – మాస్ + క్లాస్‌ను ఒకేసారి హ్యాండిల్ చేసే అరుదైన స్టార్. ఇక Atlee – కమర్షియల్ సినిమాలను ఎమోషన్, గ్రాండ్ స్కేల్‌తో పాన్‌ఇండియా రేంజ్‌కు…
