“మనీ హైస్ట్”కు వారసుడా? – నెట్‌ఫ్లిక్స్ కొత్త స్పానిష్ బ్లాక్‌బస్టర్ సీక్రెట్స్!

మాడ్రిడ్ ఔట్‌స్కర్ట్స్‌లోని ఓ భారీ స్టూడియోలో, టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్‌లతో కిక్కిరిసిన వాతావరణంలో నెట్‌ఫ్లిక్స్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. తన గ్లోబల్ హిట్ "మనీ హైస్ట్" కి వారసుడి కోసం కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ శుక్రవారం విడుదల…

నెట్‌ఫ్లిక్స్‌ టీం – అల్లు అర్జున్, అట్లీతో సీక్రెట్ మీటింగ్.. మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్‌పైనే ఇండస్ట్రీ దృష్టి ఉంది. ముంబైలో 50 రోజుల భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న తర్వాత, బన్నీ హైదరాబాద్‌కు చేరుకోగా, అట్లీ సైతం సిటీకి వచ్చేశాడు. ఇదే…

కాపీరైట్ తుఫాన్: ఇళయరాజా పిటిషన్‌తో నెట్‌ఫ్లిక్స్ నుంచి అజిత్ సినిమా తొలగింపు!!

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 250…

ఓటిటిలలో రొమాన్స్, క్రైమ్, యాక్షన్ – ఏది చూడాలి? పూర్తి లిస్ట్ ఇదిగో

మిరాయ్, కిష్కింధపురి తర్వాత… టాలీవుడ్, బాలీవుడ్ & ఓటీటీ వేదికల నుంచి ఫ్రంట్ రో ఎంటర్‌టైన్‌మెంట్ షాక్ వచ్చేస్తోంది! క్రైమ్‌థ్రిల్లర్‌లో పవర్ ఫుల్ పోలీస్ లు, యాక్షన్‌ తో ఫుల్ అడ్రినలిన్, రాజకీయ డ్రామా, రొమాంటిక్ ట్రూ స్టోరీస్, మ్యూజికల్ మజా,…

బ్లాక్‌బస్టర్‌ ‘సైయారా’ ఓటీటీలో వచ్చేసింది.. కానీ తెలుగు ప్రేక్షకులకు షాకింగ్‌ ట్విస్ట్!

తాజాగా థియేటర్లలో సెన్సేషన్‌ సృష్టించిన బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘సైయారా’ (Saiyaara) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18న రిలీజ్‌ అయ్యి, ఎలాంటి ప్రచారం లేకుండా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలుకొట్టిందీ ఈ చిన్న సినిమా. అలాగే టైటిల్‌ ట్రాక్‌…

‘అఖండ-2’ షాకింగ్ ఓటిటి డీల్, బాలయ్య సత్తా ఏంటో తెలిసింది

నాలుగేళ్ల క్రితం డిసెంబరులో ‘అఖండ’తో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడదే మ్యాజిక్‌ను ‘అఖండ 2: తాండవం’తో రిపీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా…

‘కాంతారా 2’ ₹125 కోట్ల రికార్డ్ డీల్ : కానీ ఆ ఓటీటి కు ఇచ్చి ఉండకూడదంటూ ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాంతార చాప్టర్ 1. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. హోంబాలే ఫిల్మ్స్ ఈ…

Netflix కొత్త డాక్యుమెంటరీ సెన్సేషన్, కూతురి ప్రేమ కథలో తల్లి ఇచ్చిన ట్విస్

Netflix లో డాక్యుమెంటరీలు ఎందుకంత హిట్ అవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అవి కేవలం ఫ్యాక్ట్స్ చూపించడం కాదు, ఆడియన్స్‌ను డిబేట్‌కి రెడీ చేసే కాంట్రవర్శీ పాయింట్స్ ఎంచుకోవడమే సీక్రెట్. ఒకసారి ఆలోచించండి… క్రైమ్‌నా, పొలిటిక్స్‌నా, సెలబ్రిటీ లైఫ్‌నా, లేక మనసు దోచే…

మద్రాస్ హైకోర్టు సీరియస్.. అక్టోబర్ 6లోగా నయనతార-నెట్‌ఫ్లిక్స్ రిప్లై ఇవ్వాలి

సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్” ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. నిర్మాతల ఆరోపణల ప్రకారం – ‘చంద్రముఖి’ మూవీ క్లిప్స్, ‘నాన్ రౌడీ…

“కింగ్డమ్” ఓటిటి రిలీజ్‌ కూడా షాక్,నెట్ ప్లిక్స్ చేతులెత్తేసిందా?

విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన "కింగ్డమ్" … థియేటర్స్‌లో ఫలితం ఏం వచ్చిందో అందరికీ తెలిసిందే. నిర్మాత నాగవంశీ హైప్ క్రియేట్ చేసినా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాన్ఫిడెన్స్‌ చూపించినా—ఏదీ ఆ సినిమా బాక్సాఫీస్ ట్రాక్‌ని మార్చలేకపోయింది.…