నెట్‌ఫ్లిక్స్ CEOపై మండిపడ్డ అనురాగ్ కశ్యప్ !
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఓటీటీలు ప్రభావం కొత్త చర్చలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా సినిమాలకు థియేటర్లే ఒకే మార్గంగా ఉంటూ వచ్చాయి. అయితే కొంతకాలం క్రితం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొత్త తలుపులు తెరిచినప్పటికీ… ఇప్పుడు అదే…
