నితిన్‌కి కొత్త హోప్! ఆ హిట్ డైరెక్టర్‌తో సీక్రెట్ మీటింగ్?
యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో కొంత వెనుకబడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవడంతో, ఇప్పుడు ఎలాంటి తొందర లేకుండా — ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం స్క్రిప్ట్‌లు వింటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. ఇక మరోవైపు, ఇటీవలి…





