సీక్రెట్ మీటింగ్ ఎలర్ట్ : త్రివిక్రమ్, హర్షవర్ధన్ కలసి ఎవరికి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు?

టాలీవుడ్‌ ని షాక్‌కు గురిచేసే వార్త బయటకొచ్చింది. ఇప్పటివరకు వరుస సినిమాల్లో థమన్‌తో కలిసి హిట్ మ్యూజిక్ అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే… త్రివిక్రమ్ ఇటీవల “యానిమల్”…

‘వార్ 2’ ఫ్లాప్ షాక్‌ తర్వాత.. నాగవంశీకి ఊపిరి పోసిన ‘కొత్త లోక’

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఇటీవల వరుసగా పెద్ద రిస్కులు తీసుకున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకోవడం…

బాబాయ్ ను అభినందించిన అబ్బాయ్

బాలయ్యకు పద్మ భూషణ్ వచ్చిన నేపథ్యంలో..ఎన్టీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ అయింది. బాల బాబాయ్ కు పద్మ భూషణ్ పురస్కారం రావడం సినిమారంగానికి, ప్రజా సేవకు ఆయన చేసిన ఎనలేని కృషికి గుర్తింపు అన్న జూ. ఎన్టీఆర్.. ఈ మేరకు సోషల్ మీడియాలో…