న్యూమరాలజి ప్రకారం అల్లు అర్జున్ పేరుకు మార్పులు?

సినిమా పరిశ్రమ లో సెంటిమెంట్లు (Sentiments) ఎక్కువనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రతీ చిన్న విషయానికి , జాతకాలు, జ్యోతిష్యం, న్యూమరాలజీ (Numerology) వంటివి పరిశీలించి ముందుకు వెళ్తూంటారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం నుంచి సినిమా ఓపెనింగ్ ముహూర్తం దగ్గరి…